మీ వంటిల్లే వైద్యశాల జీలకర్రతో ఆరోగ్యం! Incredible Benefits of Cumin | Weight Loss | Control Sugar Weight Loss

మీ వంటిల్లే వైద్యశాల జీలకర్రతో ఆరోగ్యం! Incredible Benefits of Cumin | Weight Loss | Control Sugar #weightloss Weight Loss

#weightloss #weightlosspills #weightlosstea

24728 People Read – 487 People Liked You Also Like Comment

✓ జీలకర్రలో ఉండే థెమోల్, ఇతరాత్ర నూనెలు ఆహారం జీర్ణమయ్యేందుకు ఉపయోగపడతాయి. ఎప్పుడైనా అజీర్ణంతో బాధపడితే.. జీలకర్ర టీ తాగండి.

✓ ఒక గ్లాసు నీళ్లలో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి బ్రౌన్ కలర్‌లోకి మరే వరకు మరిగించండి. మరీ, వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని జీలకర్ర టీలా తాగండి.

✓ రెండు స్పూన్ల(పెద్దవి) జీలకర్రను ఒక గ్లాసుడు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం మార్నింగ్ టీగా తాగండి. అందలోని జీలకర్రను చప్పరించి ఊసేయండి. ఇలా రోజూ చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు.

✓ అలా, కష్టం అనుకుంటే. ఆహారంతోపాటు తీసుకోండి. ఐదు గ్రాముల పెరుగులో ఒక స్పూను జీలకర్ర వేసుకుని తిన్నా బరువు తగ్గుతారు.

✓ రుచిగా తినాలనుకునేవారు.. మూడు గ్రాముల జీలకర్రను నీటిలో వేసి కాస్త తేనె కలిపి రోజూ తీసుకోండి. లేదా బ్రౌన్ రైస్, విజిటేబుల్ సూప్‌లో ఒక స్పూను జీలకర్ర వేసుకుని తీసుకోండి.

మీ వంటిల్లే వైద్యశాల జీలకర్రతో ఆరోగ్యం! Incredible Benefits of Cumin | Weight Loss | Control Sugar
Health Live #Healthlive #healthtips #healthlive
Dr.MuraliManohar dr murali manohar chirumamilla
Ayurvedam – Solutions by Dr. Chirumamilla Murali Manohar
An Introduction to Ayurveda by Dr. Murali Manohar Chirumamilla, M.D.

By Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)
Raksha Ayurvedalaya
Plot No. 13, H.No: 16-2-67/13,
Ramamurthy Nagar (CBCID Colony),
Hydernagar,
Landmark: Kukatpally Area, Metro Train Pillar No. A 663
HYDERABAD.
PIN – 500 085. Telangana State
INDIA
Contact Details:
Mobiles – 91 (0) 9246575510, 9177445454
E-mail: muralimanohar2008@gmail.com
Web site: http://www.muralimanohar.com
Follow us on Social Media
Instagram
https://www.instagram.com/muraliayurvedalaya/
Facebook
https://www.facebook.com/DoctorMuraliManoharChirumamilla
Twitter
https://mobile.twitter.com/DrCh_MuraliAyur
Timings:
9.30 a.m. to 7 p.m. Sunday 8 a.m. to 2 p.m.
Consultation by appointment only.
LEGAL DISCLAIMER: The information provided in this video is intended for information only and is not a substitute for professional medical advice or treatment for specific medical conditions.

#drmuralimanoharchirumamilla #muralimanohar #HealthyRecipes#WomenHealth#newyear #Cooking#HealthTips#ZeeTelugu

1 thought on “మీ వంటిల్లే వైద్యశాల జీలకర్రతో ఆరోగ్యం! Incredible Benefits of Cumin | Weight Loss | Control Sugar Weight Loss”

Leave a Comment